ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPad Magic Keyboard, Smart Keyboard

iPad Smart Keyboard‌లు, Magic Keyboardలు (విడిగా విక్రయించబడతాయి) మొత్తం iPad స్క్రీన్‌ను చూస్తూ టైప్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అవి స్విచ్‌లు, ప్లగ్‌లు లేదా పెయిర్ చేయకుండా, iPadకు మ్యాగ్నెటిక్‌గా అటాచ్ చేయబడతాయి, అలాగే మూసివేసినప్పుడు తేలికపాటి రక్షణ కవచాన్ని అందిస్తాయి.

మీ iPad కోసం సరైన కీబోర్డ్‌ను వెతకడం

కీబోర్డ్

దీనితో అనుకూలంగా ఉంటుంది

iPad Pro కోసం Magic Keyboard

iPad Pro 11-అంగుళాలు (M4)

iPad Pro 13-అంగుళాలు (M4)

iPad Air కోసం Magic Keyboard

నోట్: iPadOS 18.3 లేదా ఆ తర్వాతి వెర్షన్ అవసరం.

iPad Air 11 అంగుళాలు (M2, M3)

iPad Air 13 అంగుళాలు (M2, M3)

iPad Air (4వ, 5వ జనరేషన్)

iPad Air, iPad Pro కోసం Magic Keyboard

iPad Air 11 అంగుళాలు (M2, M3)

iPad Air 13 అంగుళాలు (M2, M3)

iPad Air (4వ, 5వ జనరేషన్)

iPad Pro 11-అంగుళాలు (1వ, 2వ, 3వ, 4వ జనరేషన్‌)

iPad Pro 12.9-అంగుళాలు (3వ, 4వ, 5వ, 6వ జనరేషన్‌)

Magic Keyboard Folio

iPad (A16)

iPad (10వ జనరేషన్)

Smart Keyboard Folio

iPad Air 11 అంగుళాలు (M2, M3)

iPad Air 13 అంగుళాలు (M2, M3)

iPad Air (4వ, 5వ జనరేషన్)

iPad Pro 11-అంగుళాలు (1వ, 2వ, 3వ, 4వ జనరేషన్‌)

iPad Pro 12.9-అంగుళాలు (3వ, 4వ, 5వ, 6వ జనరేషన్‌)

Smart Keyboard

iPad (7వ, 8వ మరియు 9వ జనరేషన్)

iPad Air (3వ జనరేషన్)

iPad Pro 10.5‑అంగుళాలు

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.