ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని క్యాలెండర్‌లో ఇవెంట్‌ల కోసం వెతకడం

టైటిల్, ఆహ్వానితులు, లొకేషన్, నోట్స్ ఆధారంగా మీరు ఇవెంట్‌ల కోసం వెతకవచ్చు.

  1. మీ iPadలో క్యాలెండర్ యాప్ కి వెళ్లండి.

  2. శోధించండి బటన్ను ట్యాప్ చేసి, ఆపై మీరు వెతకాలనుకుంటున్న టెక్స్ట్‌ను శోధన ఫీల్డ్‌లో నమోదు చేయండి.

Siri: ఇలా చెప్పండి: “What’s on my calendar for Friday?” Siriని ఉపయోగించడం తెలుసుకోండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.