iPadలోని Siriతో మీ Apple డివైజ్‌లను, స్మార్ట్ హోమ్ యాక్సెసరీలను నియంత్రించడం

మీ iPad, అలాగే ఇతర Apple డివైజ్‌లను మీ వాయిస్‌తో నియంత్రించడానికి Siriని ఉపయోగించండి—అంటే యాప్‌లను తెరవడం, సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం, AirTagsతో మీ ఇతర Apple డివైజ్‌లు లేదా వస్తువులను గుర్తించడం వంటివి. మీరు హోమ్ యాప్‌లో సెటప్ చేసే స్మార్ట్ హోమ్ యాక్సెసరీలను కూడా నియంత్రించవచ్చు.

మీ iPadను కంట్రోల్ చేయండి

Siri: మీ iPadలో, Siriని యాక్టివేట్ చేయండి, ఆపై మీరు చేయగల రిక్వెస్ట్‌ల కోసం కింద ఉన్న ఐడియాలను చూడండి.

యాప్‌లు, సెట్టింగ్స్‌ను తెరవండి

  • “Open Photos”

  • “Open Accessibility settings”

  • “Open Calculator”

సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయండి

  • “Siri, turn on the flashlight”

  • “Turn up the volume”

  • “Turn on the Work Focus”

సౌలభ్యసాధనాల సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం

  • “Siri, hang up”

  • “Speak screen”

  • “Turn on Voice Control”

  • “Turn on VoiceOver”

  • “Turn on AssistiveTouch”

  • “Turn on Guided Access”

మీ ఇంటిని కంట్రోల్ చేయడం

మీరు ఇంట్లో లేనప్పుడు కూడా, లైట్‌లు ఆన్ చేయమని, థర్మోస్టాట్‌ను అడ్జస్ట్ చేయమని, అలాగే మీరు ఇంట్లో ఉపయోగించే ప్రోడక్ట్‌లను కంట్రోల్ చేయమని Siriని అడగండి.

ప్రారంభించడానికి, Apple హోమ్‌తో పనిచేసే యాక్సెసరీలను కనుగొనండి. మీ iPhone లేదా iPadతో స్మార్ట్ హోమ్ యాక్సెసరీలను ఎలా సెటప్ చేయాలో సమాచారం కోసం, హోమ్ యాప్‌కి స్మార్ట్ హోమ్ యాక్సెసరీని జోడించండి అనే Apple మద్దతు కథనాన్ని చూడండి.

Siri: మీ iPadలో, Siriని యాక్టివేట్ చేయండి, ఆపై మీరు చేయగల రిక్వెస్ట్‌ల కోసం కింద ఉన్న ఐడియాలను చూడండి.

యాక్సెసరీలను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  • “Turn on the lights”

  • “Turn on the security system”

యాక్సెసరీని అడ్జస్ట్ చేయడం

  • “Set the temperature to 68 degrees”

  • “Turn down the kitchen lights”

  • “Set my reading scene”

గది లేదా జోన్‌ను నియంత్రించడం

మీరు రూమ్ లేదా జోన్ ఆధారంగా మీ యాక్సెసరీలను ఆర్గనైజ్ చేసినట్లయితే, ఓకే కమాండ్‌తో మీ ఇంట్లోని ఏరియాలను నియంత్రించవచ్చు.

  • “Turn off the lights downstairs”

  • “Turn on the fan in the office”

  • “Start heating the upstairs”

మీ ఇంటి స్థితిని చెక్ చేయడం

  • “Did I lock the front door?”

  • “Show me the entryway camera”

  • “Did I close the garage door?”

ఎక్కడైనా లేదా ప్రతిచోటా ఆడియోను ప్లే చేయండి

  • “Play a song I like in the kitchen”

  • “Move the music to the den”

  • “What’s playing in the kitchen?”

ఆడియోను నియంత్రించండి

  • “Set the dining room volume to 10 percent”

  • “Remove the music from the kitchen”

  • “Stop playing music everywhere”

మీ యాక్సెసరీలను రిమోట్‌గా నియంత్రించండి

మీరు హోమ్ హబ్‌ను సెటప్ చేసి ఉంటే, మీరు బయట ఉన్నప్పుడు మీ ఇంటిని నియంత్రించమని Siriని అడగవచ్చు.

  • “Turn off the lights in the Chicago house”

  • “Lock the front door”

  • “Close the garage”

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.