ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

మీ iPad హోమ్ స్క్రీన్‌కు Mail విడ్జెట్‌ను జోడించడం

మీ ఫేవరెట్ యాప్‌లకు సంబంధించిన ప్రస్తుత సమాచారాన్ని విడ్జెట్‌లు వెంటనే చూపుతాయి. iPadలో, మీరు Mail విడ్జెట్‌ను జోడించి, అది మీ హోమ్ స్క్రీన్‌లో చూపించే మెయిల్‌బాక్స్‌ను కస్టమైజ్ చేయవచ్చు. చదవని ఇటీవలి ఇమెయిల్‌లు, మీ VIPల నుండి వచ్చిన కొత్త ఇమెయిల్‌లు లేదా ఇతర మెయిల్‌బాక్స్‌కు సంబంధించిన సమాచారం వంటి ఎంపికలలో మీకు కావాల్సింది ఎంచుకోండి.

Mail విడ్జెట్‌ను జోడించడానికి, విడ్జెట్‌లను జోడించడం, ఎడిట్ చేయడం, తొలగించడం ఎలానో చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.