ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని News యాప్‌లో కథనాలు సేవ్ చేయడం

మీరు తర్వాత చదవడానికి వార్తా కథనాలను సేవ్ చేయవచ్చు. Apple News+ సబ్‌స్క్రైబర్‌లు ఆఫ్‌లైన్ మోడ్లో సేవ్ చేసిన కథనాలను చదవగలరు.

కథనాన్ని సేవ్ చేయడం

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. స్టోరీ చదివేటప్పుడు, ఈ కింది వాటిలో ఏదైనా చేయండి:

    • ల్యాండ్‌స్కేప్ ఓరియెంటేషన్‌లో: సేవ్ బటన్ ట్యాప్ చేయండి.

    • పోర్ట్రెయిట్ ఓరియంటేషన్‌లో: సేవ్ బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘స్టోరీని సేవ్ చేయండి’ ట్యాప్ చేయండి.

సేవ్ చేసిన కథనాన్ని చదవడం

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. సైడ్‌బార్‌లో ‘సేవ్ చేసిన కథనాలు’ ట్యాప్ చేసి, ఆపై ‘కథనం’ ట్యాప్ చేయండి.

సేవ్ చేసిన కథనాన్ని డిలీట్ చేయడం

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. సైడ్‌బార్‌లో సేవ్ చేసిన కథనాలను ట్యాప్ చేయండి.

    మీకు సైడ్ బార్ కనిపించకపోతే, సైడ్‌బార్ బటన్ను ట్యాప్ చేయండి.

  3. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • ఒక కథనాన్ని డిలీట్ చేయడానికి: కథనాన్ని ఎడమవైపు స్వైప్ చేయండి.

    • సేవ్ చేసిన అన్ని కథనాలను తొలగించడానికి: ’సేవ్ చేసిన స్టోరీలను క్లియర్ చేయండి’ని ట్యాప్ చేయండి, ఆపై ’సేవ్ చేసిన స్టోరీలను క్లియర్ చేయండి’ని ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.