ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

మీరు మీ iPad నుండి డిలీట్ చేసిన పాస్‌వర్డ్‌ను రికవర్ చేయడం

మీరు మీ iPad నుండి పాస్‌వర్డ్‌ను డిలీట్ చేసినట్లయితే, అది శాశ్వతంగా డిలీట్ చేయబడటానికి ముందు దాన్ని రికవర్ చేయడానికి 30 రోజుల సమయం ఉంటుంది.

  1. మీ iPadలోని పాస్‌వర్డ్స్ యాప్ కు వెళ్ళండి.

  2. ‘డిలీట్ చేసినవి’ ట్యాప్ చేయండి.

  3. డిలీట్ చేయబడిన పాస్‌వర్డ్ కోసం ఖాతాను గుర్తించండి, ఆపై ఖాతాను ట్యాప్ చేయండి.

  4. ‘రికవర్ చేయండి’ ట్యాప్ చేయండి.

    మీరు గతంలో గ్రూప్‌తో పాస్‌వర్డ్‌ను షేర్ చేసినట్లయితే, దిగువ పేర్కొన్న వాటిలో ఒకదాన్ని ఎంచుకోండి:

    • గ్రూప్‌కి రికవర్ చేయడం: గ్రూప్‌తో పాస్‌వర్డ్‌ను షేర్ చేయడం కొనసాగించండి.

    • రికవర్ చేయడం, షేర్ చేయడం ఆపివేయడం: గ్రూప్‌తో పాస్‌వర్డ్‌ను షేర్ చేయడాన్ని ఆపివేయండి.

పాస్‌వర్డ్ మీ iPad, iCloud కీచెయిన్‌కు తిరిగి అందించబడుతుంది.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.