ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని Safariలో Apple Intelligenceను ఉపయోగించడం

Apple Intelligence* సహాయంతో, మీరు Safari యాప్‌లో వెబ్‌పేజీల సారాంశాలను జనరేట్ చేయవచ్చు.

నోట్: Apple Intelligence అన్ని iPad మోడళ్ళలో లేదా అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు. ** అందుబాటులో ఉన్న అత్యంత ఇటీవలి ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి, మీరు సరికొత్త iPadOS వెర్షన్ను ఉపయోగిస్తున్నారని, Apple Intelligence ఆన్ చేసి ఉంది అని నిర్ధారించుకోండి.

వెబ్‌పేజీని సంక్షిప్తీకరించడం

  1. మీ iPadలోని Safari యాప్‌ కు వెళ్లండి.

  2. పేజీ మెన్యూ బటన్ ట్యాప్ చేసి, ఆపై 'సారాంశీకరించండి' ట్యాప్ చేయండి.

మీరు వెబ్ పేజీలను సంక్షిప్తీకరించడానికి రైటింగ్ టూల్స్ కూడా ఉపయోగించవచ్చు. Apple Intelligenceతో రైటింగ్ టూల్స్ ఉపయోగించడం చూడండి.

*Apple Intelligence జనరేటివ్ మోడల్‌లను ఉపయోగిస్తుంది, ఔట్‌పుట్‌లు మారవచ్చు. ఖచ్చితత్వం కోసం ముఖ్యమైన సమాచారాన్ని చెక్ చేయండి.
**Apple Intelligence ఈ కింది భాషలకు మద్దతుతో బీటాలో అందుబాటులో ఉంది: ఇంగ్లీష్, డానిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోర్చుగీస్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్, చైనీస్ (సరళీకృతం), చైనీస్ (సాంప్రదాయ), జపనీస్, కొరియన్, ఇంకా వియత్నామీస్. కొన్ని ఫీచర్‌లు అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. భాష, ఫీచర్ లభ్యత, ఇంకా సిస్టమ్ అవసరాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, Apple Intelligenceను ఎలా పొందాలి అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.