ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో ఉన్న ఫోటోస్‌ యాప్‌లో స్లైడ్‌షోలను రూపొందించడం

ఫోటోస్ యాప్‌లో మీరు మీ లైబ్రరీ నుండి ఎంచుకునే ఫోటోలు, వీడియోల విభాగాన్ని చూడటానికి స్లైడ్‌షోను సృష్టించవచ్చు. స్లైడ్‌షోలు ఆటోమేటిక్‌గా ఫార్మాట్ చేయబడతాయి, అలాగే సంగీతానికి సెట్ చేయబడతాయి.

  1. మీ iPadలోని ఫోటోస్ యాప్ కు వెళ్లండి.

  2. లైబ్రరీని ట్యాప్ చేయండి.

  3. ’ఎంచుకోండి’ని ట్యాప్ చేసి, ఆపై మీరు స్లైడ్ షోలో చేర్చాలనుకుంటున్న ప్రతి ఫోటోను ట్యాప్ చేయండి.

  4. మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ఆపై ’స్లైడ్‌షోను ప్లే చేయండి’ ట్యాప్ చేయండి.

స్లైడ్‌షో సంగీతం, థీమ్, ఇంకా మరెన్నో మార్చడానికి మీ జ్ఞాపకాలను వ్యక్తిగతీకరించడం చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.