Jump to content

స్ట్రాన్షియం

వికీపీడియా నుండి
(Strontium నుండి దారిమార్పు చెందింది)
స్ట్రాన్షియం, 00Sr
స్ట్రాన్షియం
Pronunciation
Appearancesilvery white metallic
Standard atomic weight Ar°(Sr)
స్ట్రాన్షియం in the periodic table
Groupgroup 2 (alkaline earth metals)
Periodperiod 5
Block 
Electrons per shell2, 8, 18, 8, 2
Physical properties
Phase at STPsolid
Melting point1050 K (777 °C, 1431 °F)
Boiling point1650 K (1377 °C, 2511 °F)
Density (near r.t.)2.64 g/cm3
when liquid (at m.p.)2.375 g/cm3
Heat of fusion7.43 kJ/mol
Heat of vaporization136.9 kJ/mol
Molar heat capacity26.4 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 796 882 990 1139 1345 1646
Atomic properties
Oxidation states+1,[3] +2 (a strongly basic oxide)
ElectronegativityPauling scale: 0.95
Atomic radiusempirical: 215 pm
Covalent radius195±10 pm
Van der Waals radius249 pm
Other properties
Natural occurrenceprimordial
Crystal structure face-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for స్ట్రాన్షియం
Thermal expansion22.5 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity35.4 W/(m⋅K)
Electrical resistivity132 n Ω⋅m (at 20 °C)
Magnetic orderingparamagnetic
Young's modulus15.7 GPa
Shear modulus6.03 GPa
Poisson ratio0.28
Mohs hardness1.5
CAS Number7440-24-6
History
DiscoveryWilliam Cruickshank (1787)
First isolationHumphry Davy (1808)
Isotopes of స్ట్రాన్షియం
Template:infobox స్ట్రాన్షియం isotopes does not exist
 Category: స్ట్రాన్షియం
| references

స్ట్రాన్షియం ఒక రసాయన మూలకము. దీని సంకేతం Sr. పరమాణు సంఖ్య 38. ఇది ఒక ఆల్కలీన్ ఎర్త్ మెటల్ (alkaline earth metal). మెత్తని, మెరిసే తెలుపురంగులో లేదా కొద్ది పసుపు చాయలో ఉండే లోహము. ఇది అత్యధిక రసాయన సంయోజన గుణం కలిగి ఉంటుంది. (highly reactive chemically). గాలి తగిలినపుడు ఇది పసుపు రంగులోకి మారుతుంది. . ప్రకృతిలో ఇది సెలిస్టీన్ (celestine), స్ట్రాన్షియనైట్ strontianite అనే ఖనిజాలలో లభిస్తుంది. 90Sr అనే ఐసోటోప్ రేడియో యాక్టివ్ falloutలో ఉంటుంది. దీని అర్ధ జీవిత కాలం 29.10 సంవత్సరాలు. స్కాట్లాండ్‌లోని స్ట్రాన్షియన్ అనే గ్రామం సమీప ంలో ఇది కనుగొన్నందున దీనికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు.

స్ట్రాన్షియం 90%-అల్యూమినియం 10% మిశ్రలోహంగా అల్యూమినియం-సిలికాన్ కాస్టింగులలో స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది.[4] రంగుల టెలివిజన్ క్యాథోడ్ కిరణ ట్యూబ్‌లకు వాడే గాజు పదార్ధాలలో X-కిరణాలు నివారించడానికి స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Standard Atomic Weights: Strontium". CIAAW. 1969.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. Colarusso, P.; Guo, B.; Zhang, K.-Q.; Bernath, P. F. (1996). "High-Resolution Infrared Emission Spectrum of Strontium Monofluoride" (PDF). J. Molecular Spectroscopy. 175 (1): 158. Bibcode:1996JMoSp.175..158C. doi:10.1006/jmsp.1996.0019.
  4. "Aluminium – Silicon Alloys : Strontium Master Alloys for Fast Al-Si Alloy Modification from Metallurg Aluminium". AZo Journal of Materials Online. the original నుండి 2008-08-05 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-10-14.
  5. "Cathode Ray Tube Glass-To-Glass Recycling" (PDF). ICF Incorporated, USEP Agency. the original (PDF) నుండి 2008-12-19 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-10-14.
  6. Ober, Joyce A.; Polyak, Désirée E. "Mineral Yearbook 2007: Strontium" (PDF). United States Geological Survey. the original (PDF) నుండి 2008-09-20 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-10-14.

బయటి లింకులు

[మార్చు]
స్ట్రాన్షియం
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.