- జనవరి 1: అబ్దుల్ హకీం జాని షేక్ - బాలసాహితీవేత్త.
- మార్చి 12: అక్కినేని శ్రీకర్ ప్రసాద్, తెలుగు సినిమా ఎడిటర్. జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత.
- మార్చి 17: రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- జూలై 1: ఎస్.ఎం. బాషా, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు.
- జూలై 27: కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని.
- ఆగష్టు 7: సంజయ్ రథ్, భారతీయ జ్యోతిష పండితుడు.
- ఆగష్టు 13: శ్రీదేవి, సినీ నటి.
- ఆగష్టు 23: పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ సినీ దర్శకుడు, రచయిత,, నిర్మాత.
- ఆగష్టు 26: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008)
- ఆగష్టు 27: సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమా నటి.
- సెప్టెంబర్ 1: కోనేటి సుబ్బరాజు, అన్నమయ్య జిల్లాకు చెందిన రంగస్థల నటుడు.
- సెప్టెంబర్ 21: కర్ట్లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్టోబర్ 2: సోలిపేట రామలింగారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు.
- నవంబర్ 3: పైడి తెరేష్ బాబు, కవి. (మ.2014)
- డిసెంబరు 14: భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.
- ఖుషి మురళి , నేపథ్య గాయకుడు. (మ. 2013)
బాబూ రాజేంద్రప్రసాద్
- ఫిబ్రవరి 28: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884)
- మార్చి 16: ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889)
- ఏప్రిల్ 14: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (జ.1893)
- ఆగష్టు 30: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (జ.1885)
- సెప్టెంబరు 8: గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ముఖ్యుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915)
- సెప్టెంబర్ 15: పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త,నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892)
- అక్టోబరు 8: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (జ.1907)
- నవంబర్ 22: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917)
20వ శతాబ్దం |
|---|
| సంవత్సరాలు | |
|---|
| శతాబ్దాలు | |
|---|