Jump to content

1774

వికీపీడియా నుండి

1774 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1771 1772 1773 - 1774 - 1775 1776 1777
దశాబ్దాలు: 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
Priestley

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
  • నవంబర్ 22: రాబర్ట్ క్లైవ్ ఇంగ్లండ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారత్‌లో పనిచేసిన క్లైవు, కంపెనీ భారత్‌లో సాగించిన ఆక్రమణలలో ముఖ్య భూమిక నిర్వహించాడు. 1757లో జరిగిన, ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధంలో బ్రిటీషు సేనాధిపతి ఈయనే. అప్పుల బాధ తట్టుకోలేక అత్మహత్యకు పాల్పడ్డాడు. (జ.1725)
  • డిసెంబర్ 16: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (జ.1694)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1774&oldid=4900611" నుండి వెలికితీశారు
1774
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.