Apple Pay

మీ Apple డివైజ్‌ ద్వారా మీ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో చెల్లించడానికి సురక్షితమైన, గోప్యనీయమైన మార్గం. మీ iPhone, iPad, Mac, Apple Watch, అలాగే Apple Vision Proకు మీ క్రెడిట్, డెబిట్ లేదా ప్రీపెయిడ్ కార్డ్‌లను జోడించడం ద్వారా ప్రారంభించండి.

U.S.లో, Apple Pay అనేది Apple Inc. సబ్సిడరీ అయిన Apple Payments Services LLC అందించే సర్వీస్. ఇతర దేశాలు, ప్రాంతాలలో, Apple Pay అనేది Apple Pay గోప్యతా నోటీసులో పేర్కొన్న విధంగా కొన్ని Apple అనుబంధ సంస్థలు అందించే సర్వీస్. Apple Inc. లేదా Apple Payments Services LLC లేదా ఏదైనా Apple అనుబంధ సంస్థలలో ఏదీ కూడా బ్యాంక్ కాదు. Apple Payలో ఉపయోగించిన ఏదైనా కార్డ్‌ను, కార్డ్ జారీదారు అందజేస్తారు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.